
సంప్రదింపు
మమ్మల్ని సంప్రదించండి
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ।।
శ్రీమద్భగవద్గీత. 9వ అధ్యాయం. 22వ శ్లోకం
సంప్రదింపు
మమ్మల్ని సంప్రదించండి
శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం - దర్శన సమయాలు
ఉదయం: 6.00 గం.ల నుండి మధ్యాహ్నం 12.00 గం.ల వరకు
సాయంకాలం: 5.30 గం.ల నుండి రాత్రి 8.00 గం.ల వరకు
శుక్ల మరియు బహుళ ఏకాదశులు:
ఉదయం 6.00 గం.ల నుండి రాత్రి 9.00 గం.ల వరకు
చిరునామ
శ్రీ విష్ణుసహస్రనామ క్షేత్రం
కృషి నగర్ కాలని, జి.యస్.ఐ. బండ్లగూడ,
నాగోల్, హైదరాబాద్.500068
భక్తులకు సూచనలు
- స్నానాదులు ఆచరించి, సాంప్రదాయ దుస్తులలో రావలెను.
- నిశబ్దాన్ని పాటించవలెను.
- గోవులకు అహారం పెట్టదలచిన, గోపాలకుని అడిగి పెట్టవలెను.
- క్షేత్ర మేనేజ్‌మెంట్ నియమాలను పాటించండి.
- క్షేత్ర దర్శన సమయాలలోనే స్వామి వారిని దర్శించుకోవలెను.

